ఇంటిలిజెన్స్ కార్యాలయంను టిడిపి కార్యాలయం గా మార్చారు : వైసిపి అభ్యర్థి

by సూర్య | Tue, Mar 19, 2019, 02:30 PM

విజయవాడ: చంద్రబాబు కు ఎన్నికల్లో గెలవలేమని తెలిసిపోయింది. అడ్డం పెట్టుకుని కోడ్ ఉల్లంఘన కు పాల్పడుతున్నారు. మంగళగిరి వైసిపి అభ్యర్థి రామకృష్ణారెడ్డి  మీడియా తో  మాట్లాడుతూ ... తెలంగాణా యువకులతో నియోజకవర్గం లో సర్వే చేయిస్తుంటే.. భయపడి వారిని ఆరెస్ట్ చేయించారు. ఎన్నికల్లో గెలవాలంటే ప్రజలు స్వేచ్చగా ఓటు హక్కు వినియోగించుకోనే పరిస్థితి కల్పించాలి


ప్రజలను ప్రలోభ పెట్టందుకు రకరకలా వ్వూహలు పన్నతున్నారు. నీతికి నిజాయితీకి మంగళగిరి లో ఎన్నికలు జరుగుతున్నాయి. పేదవాడి నోటి దగ్గర ఉన్న కూడూను తీసేందుకు సిద్దమయ్యారు


లోకేష్ కాదు మంగళగిరి లో చంద్రబాబు పోటి చేయాలి. చంద్రబాబు అయితే ఓడిపోతే పరువు పోతుందని. లోకేష్ గోలా పడలేక చంద్రబాబు మంగళగిరి లో పోటి చేయిస్తున్నారు. పోలిసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. ఇంటిలిజెన్స్ ఛీప్ ఎబి వెంకటేశ్వరరావు టిడిపి కార్యకర్త లా వ్యవహరిస్తున్నారు


 


ఇంటిలిజెన్స్ కార్యాలయం ను టిడిపి కార్యాలయం గా మార్చారు. అటంకాలు కలిగించిన న్యాయ పరంగా పోరాడాతా..డిజిపి ఎబి వెంకటేశ్వరవులుకు వార్నంగ్..మీఊరుకు మాఊరుకు ఒకే దూరం ఉంటుందని గూర్తించాలి. మంగళగిరి ని గచ్చిబౌలి  చెయ్యను అవసరం లేదు  . లక్ష్మినరసింహస్వామి భూములు కబ్జా చేసేందుకు లోకేష్ మంగళగిరి వచ్చారు. 2 లక్షల 69  ఓటింగ్ నుండి 2లక్షల,59 వేలకు మార్చారయ మీసామాజిక వర్గం ఓటింగ్ చేర్పించుకుంటున్నారు. చివరకి పవన్ కల్యాణ్ ను కూడా మేనేజ్ చేసారు


 


గతంలో మీరు ఒక మహిళకు ఉండవల్లి భూములు విషయంలో హమీ ఇచ్చారు. భూములు కాపాడతానని చెప్పారు..మరి ఇప్పుడు టిడిపికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు. మంగళగిరిలో పవన్ కల్యాణ్, టిడిపి చంద్రబాబు నేను పోటిలో ఉంటామని బావించా. పవన్ కల్యాణ్ టిడిపి మధ్య జరిగిన ఒప్పందం మేరకే సిపిఐ కి సీటు కేటాయీంచారు. మంగళగిరి ప్రజల సమస్యలు మీకు తెలుసా.. గత 5సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో నివసిస్తున్న  ఒక్క సమస్య అయినా పరిష్కరించావా. మీ అబ్బాయ్ నాకు పోటి కాదు..నాకు సరి జోడి నువ్వు... పోటి చేయ్.


 


 


 

Latest News

 
కేశినేని నానికి ఆరు లగ్జరీ కార్లు Tue, Apr 23, 2024, 03:15 PM
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి: లత రెడ్డి Tue, Apr 23, 2024, 01:54 PM
ఉపాధ్యాయులకు సన్మానం Tue, Apr 23, 2024, 12:51 PM
టెన్త్ ఫలితాలలో సత్తా చాటిన గుంటపల్లి హైస్కూల్ Tue, Apr 23, 2024, 12:37 PM
మానవత్వం చాటుకున్న మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ Tue, Apr 23, 2024, 12:36 PM