టీడీపీకి మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు రాజీనామా

by సూర్య | Tue, Mar 19, 2019, 12:35 PM

పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో తెలుగుదేశం పార్టీకి షాక్‌ తగిలింది. మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు టీడీపీకి రాజీనామా చేశారు. చంద్రబాబు తనను మోసం చేశారని ఆరోపించారు. పార్టీ కోసం పని చేస్తే పక్కనబెట్టారని విమర్శించారు. టీవీ రామారావు తన అనుచరులతో జనసేన పార్టీలో చేరే అవకాశం ఉంది.

Latest News

 
కడప జిల్లాలో మండుతున్న ఎండలు Fri, Mar 29, 2024, 10:35 AM
కర్ణాటక మద్యం పట్టివేత Fri, Mar 29, 2024, 10:31 AM
3 రోజుల పాటు పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటన Fri, Mar 29, 2024, 10:00 AM
మూడో రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర Fri, Mar 29, 2024, 09:37 AM
తిరుమలలో భక్తుల రద్దీ Fri, Mar 29, 2024, 09:27 AM