మరికాసేపట్లో పవన్ పోటీ చేయనున్ననియోజ‌క‌వ‌ర్గాల వెల్ల‌డి

by సూర్య | Tue, Mar 19, 2019, 11:48 AM

మరికాసేపట్లో పవన్ పోటీ చేయనున్ననియోజ‌క‌వ‌ర్గాల వెల్ల‌డి.అభ్యర్థుల ఎంపిక పై కొనసాగుతున్న జనసేన కసరత్తు.జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారనే దానిపై దాదాపు క్లారిటీ వచ్చేసింది. ఏపీ శాసనసభకు పోటీ చేసే 13 మంది అభ్యర్థుల జాబితాతోపాటు ఒంగోలు లోక్‌సభ స్థానానికి ఆదివారం అర్ధరాత్రి పవన్ అభ్యర్థిని ప్రకటించారు. కాగా, పవన్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారనే దానిపై ఇన్నాళ్లూ కొనసాగిన సస్పెన్స్ దాదాపు వీడింది.విశాఖపట్టణంలోని గాజువాకను పవన్ ఎంచుకున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. అయితే, ప్రస్తుతానికి రహస్యంగా ఉంచిన ఈ విషయాన్ని త్వరలోనే బయటపెట్టనున్నారు.  పవన్ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.

Latest News

 
వంగర మండలంలో నిర్వహించిన ఇంటింటికి వైసీపీ ప్రజా దీవెన Thu, Mar 28, 2024, 03:54 PM
విజయనగరం జిల్లాలో తీవ్ర విషాదం Thu, Mar 28, 2024, 03:52 PM
టంగుటూరు మండలం సూర రెడ్డిపాలెం వద్ద ఘోర ప్రమాదం.. Thu, Mar 28, 2024, 03:52 PM
ఏప్రిల్ 14 లోగా ఓటు కోసం దరఖాస్తు ..కలెక్టర్ Thu, Mar 28, 2024, 03:50 PM
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి పేద మహిళకి లక్ష సాయం Thu, Mar 28, 2024, 03:50 PM