పెన్షన్లు పంపిణీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే

by సూర్య | Fri, Nov 01, 2024, 11:38 AM

పేద ప్రజల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని విజయనగరం ఎంపీ అప్పలనాయుడు, ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు అన్నారు. శుక్రవారం రణస్థలం మండలంలోని పలు గ్రామాల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గున్నారు. అనంతరం వారు ఇంటింటికీ వెళ్లి పెన్షన్ దారులకు డబ్బు అందజేశారు. ఇటీవల పింఛన్లు పెంచడంతో లబ్ధిదారులు ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పారు. వారి వెంట మండల అధికారులు ఉన్నారు.

Latest News

 
తిరుమల వెళ్తున్నారా.. ఈ విషయాలు తెలుసుకోకుంటే ఇబ్బందులే Wed, Dec 10, 2025, 09:50 PM
ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష Wed, Dec 10, 2025, 09:03 PM
పినాకా Mk-4 శౌర్యం: భారత్ కొత్త శక్తితో శత్రువులకు గట్టి హెచ్చరిక! Wed, Dec 10, 2025, 08:36 PM
హిందువులు మెజారిటీ వర్గం అనడం ఒక భ్రమ అని పవన్ వ్యాఖ్య Wed, Dec 10, 2025, 08:35 PM
పరకామణి కేసులో జగన్ పాత్ర ఉందన్న జ్యోతుల నెహ్రూ Wed, Dec 10, 2025, 08:32 PM