by సూర్య | Thu, Oct 31, 2024, 05:43 PM
రష్యా బలగాలతో కలిసి ఉత్తరకొరియా సైనికులు ఉక్రెయిన్‌పై పోరాటానికి దిగుతున్నారనే వార్తలపై అమెరికా తీవ్రంగా స్పందించింది. దీంతో ఉత్తర కొరియా బలగాలకు తాజాగా అమెరికా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. రష్యాకు మద్దతిస్తూ ఉత్తర కొరియా దళాలు ఉక్రెయిన్‌లోకి ప్రవేశిస్తే వారి బాడీలు బ్యాగ్‌లలో తిరిగివెళ్తాయని అమెరికా హెచ్చరించింది. కాబట్టి బరిలోకి దిగేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని సూచించారు.
Latest News