నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు

by సూర్య | Thu, Oct 31, 2024, 04:35 PM

దీపావళి రోజున కూడా దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు నష్టాలతోనే ముగిశాయి. సెన్సెక్స్ 553 పాయింట్లు కుంగి 79,389.06 వద్ద ముగిసింది. నిఫ్టీ 135 పాయింట్లు క్షీణించి 24,205 వద్ద స్థిరపడింది. టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, అదానీ పోర్ట్స్, మారుతీ సుజుకీ, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. ఎల్అండ్‌టీ, ఎంఅండ్ఎం, పవర్‌గ్రిడ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎన్టీపీసీ షేర్లు లాభపడ్డాయి.

Latest News

 
శ్రీశైలం డ్యాం భద్రతకు పొంచి ఉన్న పెను ముప్పు Fri, Dec 05, 2025, 07:33 AM
తిరుమల పరకామణి చోరీ కేసులో హైకోర్టులో అప్పీల్ Fri, Dec 05, 2025, 07:26 AM
రైతులను దగా చేసిన వైసీపీ ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తోందని విమర్శ Fri, Dec 05, 2025, 07:24 AM
కార్యకర్తల కష్టం త్యాగాల వల్లే కూటమి అధికారంలోకి వచ్చింద్న లోకేశ్ Fri, Dec 05, 2025, 06:31 AM
అమరావతిని క్రియేటివ్ సిటీగా తీర్చిదిద్దుతామన్న సీఎం చంద్రబాబు Thu, Dec 04, 2025, 10:57 PM