మరో ఎన్నికల హామీ అమలు!

by సూర్య | Thu, Oct 31, 2024, 04:34 PM

ఏపీలో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు లో భాగంగా వేద పండితులకు నెలకు రూ 3 వేల నిరుద్యోగ భృతి ఇవ్వాలని నిర్ణయించింది. ఇందు కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అర్హత కలిగిన వారిని గుర్తించేలా అధికార యంత్రాంగం కసరత్తు మొదలు పెట్టింది. నిరుద్యోగ భృతి అందించే బాధ్యతను రాష్ట్రంలోని ఏడు మేజర్‌ ఆలయాలకు అప్పగించారు.

Latest News

 
మంత్రి కొలుసు పార్థసారథి జన్మదినం: కూటమి నాయకుల మజ్జిగ పంపిణీ Sat, Apr 18, 2026, 04:05 PM
త్వరలో ముస్లీంలకు ఆర్థిక సాయం అందజేస్తాం: మంత్రి కొల్లు రవీంద్ర Sat, Apr 18, 2026, 03:44 PM
యూరోప్‌లో కొత్త నిబంధనలు.. 120 మంది ప్రయాణికులు ఫ్లైట్ మిస్ Sat, Apr 18, 2026, 11:22 AM
2023 నాటి మహిళా రిజర్వేషన్ బిల్లును మళ్లీ ప్రవేశపెట్టండి: ప్రియాంక గాంధీ Sat, Apr 18, 2026, 11:15 AM
శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం Sat, Apr 18, 2026, 10:43 AM