by సూర్య | Thu, Oct 31, 2024, 04:33 PM
జూపాడు బంగ్లా మండలం పి. లింగాపురం గ్రామానికి చెందిన ఊటుకూరు లక్ష్మి అను మహిళ పారుమంచాల గ్రామానికి చెందిన దూదేకుల రిజ్వాన అను మహిళ అనారోగ్య కారణంగా చికిత్స తీసుకోవడం జరిగింది. సీఎం సహాయ నిధి ద్వారా నందికొట్కూరు నియోజకవర్గo ఎమ్మెల్యే గిత్త జయసూర్య గురువారం ఊటుకూరు లక్ష్మికి రూ. 5, 85, 000/-, దూదేకుల రిజ్వాన కు రూ. 1, 45, 000/-, చెక్కును బాధిత కుటుంబాలకు అందజేశారు. టిడిపి నాయకులు, గ్రామ నాయకులు పాల్గొన్నారు.
Latest News