ఉత్తరాఖండ్‌లో ఒక అమ్మాయి నుండి 19 మందికి సోకిన హెచ్ఐవీ

by సూర్య | Thu, Oct 31, 2024, 04:28 PM

ఉత్తరాఖండ్‌లో హెచ్ఐవీ కేసుల పెరుగుదల కలకలం రేపుతోంది. ఒకేసారి 19 మందికి హెచ్ఐవీ సోకింది. మొదటగా ఓ 17 ఏళ్ల బాలికకు హెచ్ఐవీ వైరస్ సోకింది. విషయం తెలియని కొందరు యువకులు డ్రగ్స్‌కు అలవాటుపడిన ఆ అమ్మాయి వ్యసనాన్ని ఆసరగా చేసుకుని.. ఆమెకు డబ్బులిస్తూ అవసరాలు తీర్చుకున్నారు. క్రమంలో వారు అనారోగ్యానికి గురికావడంతో డాక్టర్లు టెస్టులు చేశారు. టెస్టుల్లో ఒకరి తర్వాత ఒకరికి పాజిటివ్ రావడంతో స్థానికంగా అలజడి రేపింది.

Latest News

 
భవానీ భక్తులకు శుభవార్త.. ప్రత్యేకంగా యాప్.. ఆ వివరాలన్నీ అందులోనే Sat, Dec 14, 2024, 05:56 PM
దువ్వాడ శ్రీనివాస్‌కు పోలీసుల నోటీసులు Sat, Dec 14, 2024, 05:53 PM
బాలిక అపహరణ ఘటనలో రాహుల్ అరెస్టు Sat, Dec 14, 2024, 04:50 PM
నీటి సంఘం ఎన్నికలకు వైఎస్ఆర్సిపి దూరం Sat, Dec 14, 2024, 04:42 PM
అల్లు అర్జున్ అక్రమ అరెస్టును ఖండించిన ధర్మశ్రీ Sat, Dec 14, 2024, 04:37 PM