అదాలత్ లో 6 కేసులు పరిష్కారం

by సూర్య | Sun, Mar 19, 2023, 11:36 AM

పిడుగురాళ్ల పట్టణంలో జూనియర్ సివిల్ కోర్టులో శనివారం నిర్వహించిన ప్రత్యేక లోక్ అదాలతో 6 కేసులు పరిష్కరించినట్లు పోలీసులు తెలిపారు. మనోవర్తి కేసు ఒకటి, 498-ఎ ఐపీసీ కేసులు ఐదు లోక్ అదాలత్ చైర్మన్, న్యాయమూర్తి మురళీ గంగాధరరావు పరిష్కరించారు. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రేమ్ కుమార్, న్యాయవాదులు చెన్నయ్య, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Latest News

 
చంద్రబాబు అమరావతికి ఏం చేశారో చెప్పాలి...సజ్జల ప్రశ్న Fri, Mar 31, 2023, 10:01 PM
ఏపీ సీఎం జగన్ కీలక ఆదేశాలు Fri, Mar 31, 2023, 08:56 PM
బీజేపీ నేత సత్యకుమార్‌పై దాడి సరికాదు : పవన్‌ కల్యాణ్‌ Fri, Mar 31, 2023, 08:48 PM
ప్రధాని మోడీకి లేఖ రాసిన ఎంపీ రఘురామకృష్ణరాజు Fri, Mar 31, 2023, 08:34 PM
మేం కూడా భౌతికదాడులకు సిద్దం: బీజేపీ నేత సత్యకుమార్ Fri, Mar 31, 2023, 07:34 PM