గర్భిణిపై వ్యక్తి అత్యాచారం.. వీడియో తీసిన భార్య

by సూర్య | Sun, Mar 19, 2023, 10:40 AM

ఒడిశాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. బరంగ్‌పూర్ జిల్లాలో ఖతీగూడలో పద్మ అనే మహిళ ఆశా కార్యకర్తగా పనిచేసేది. ఆమె భర్త లిలియా వరుసకు మరదలైన ఓ మహిళపై మోజు పడ్డాడు. పద్మ చెకప్‌ పేరుతో గర్భిణీ అయిన ఆ మహిళను ఓ ఇంటికి పిలిపించింది. భర్త ఆమెపై అత్యాచారం చేస్తుంటే దాన్ని రికార్డ్ చేసి ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని బెదిరించింది. కృంగిపోయిన బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేయటంతో అసలు విషయం తెలిసింది.

Latest News

 
రేపు ఈ–ఆటోలను ప్రారంభించనున్న సీఎం జగన్ Wed, Jun 07, 2023, 02:52 PM
త్వరలోనే పుస్తకాన్ని విడుదల చేస్తా Wed, Jun 07, 2023, 02:51 PM
దోచుకోవడం తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదు Wed, Jun 07, 2023, 02:50 PM
యువగళం పాదయాత్ర చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు Wed, Jun 07, 2023, 02:49 PM
ఒంటరిగా ఎన్నికలు ఎదుర్కోలేని పిరికి మనస్తత్వం చంద్రబాబుది Wed, Jun 07, 2023, 02:47 PM