పోలీసులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

by సూర్య | Sun, Mar 19, 2023, 10:39 AM

పోలీసులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పోలీసులకు ఇవ్వాల్సిన బకాయిలను విడుదల చేసింది. పోలీస్ సిబ్బంది టీఏ నిధులను ఆర్థిక శాఖ ఇవాళ విడుదల చేసింది. పోలీస్ ఉద్యోగుల GPF లోన్లను క్లియర్ చేసింది. పెండింగ్ నిధుల విడుదల పట్ల పోలీస్ అధికారుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. అటు జగనన్న విద్యా దీవెన నాల్గో విడత నగదును జగన్‌ ప్రభుత్వం ఇవాళ తల్లుల ఖాతాలో జమ చేయనుంది.

Latest News

 
చంద్రబాబు అమరావతికి ఏం చేశారో చెప్పాలి...సజ్జల ప్రశ్న Fri, Mar 31, 2023, 10:01 PM
ఏపీ సీఎం జగన్ కీలక ఆదేశాలు Fri, Mar 31, 2023, 08:56 PM
బీజేపీ నేత సత్యకుమార్‌పై దాడి సరికాదు : పవన్‌ కల్యాణ్‌ Fri, Mar 31, 2023, 08:48 PM
ప్రధాని మోడీకి లేఖ రాసిన ఎంపీ రఘురామకృష్ణరాజు Fri, Mar 31, 2023, 08:34 PM
మేం కూడా భౌతికదాడులకు సిద్దం: బీజేపీ నేత సత్యకుమార్ Fri, Mar 31, 2023, 07:34 PM