వాలీబాల్‌ విజేత బల్లపుట్టుగ

by సూర్య | Fri, Jan 27, 2023, 02:37 PM

జిల్లాస్థాయి వాలీబాల్‌ పోటీల విజేతగా బల్లపుట్టుగ నిలిచింది. శ్రీచక్రధర యువజన సంఘం ఆధ్వర్యాన కవిటి మండలంలోని బెజ్జిపుట్టుగలో రెండు రోజులుగా నిర్వహించిన జిల్లాస్థాయి వాలీబాల్‌ పోటీలు రాత్రి ముగిశాయి. ఈ పోటీల్లో ప్రగడపుట్టుగ బివైఆర్‌ ద్వితీయ స్థానం కైవసం చేసుకోగా, బెజ్జి పుట్టుగ, ప్రగడపుట్టుగ తృతీయ, చతుర్ధ స్థానాల్లో నిలిచాయి. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోటీల్లో బెస్ట్‌ అఫెన్స్‌గా బల్లిపుట్టుగకు చెందిన గోపి, బెస్ట్‌ సెట్టర్‌గా ప్రగడపుట్టుగకు చెందిన నరేష్‌, బెస్ట్‌ ఆల్‌రౌండర్‌గా బల్లి పుట్టుగకు చెందిన సాయి, బెస్ట్‌ డిఫెన్స్‌గా బల్లిపుట్టుగకు చెందిన విజయరామరాజు ఎంపికయ్యారు.

Latest News

 
వైకాపాను వీడి టిడిపిలోకి చేరిక Fri, Apr 19, 2024, 10:16 AM
25న గురుకుల ప్రవేశపరీక్ష Fri, Apr 19, 2024, 10:13 AM
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM