ఇద్దరు అక్రమ మద్యం విక్రేతల అరెస్టు

by సూర్య | Fri, Jan 27, 2023, 02:19 PM

చీరాల మండల పరిధిలోని వాడరేవు పిట్టువారిపాలెం తదితర గ్రామాలలో అక్రమంగా మద్యం విక్రయాలు జరుపుతున్న కొరిశపాటి ఏసుబాబు, పిక్కి ఆనంద్ అనే ఇద్దరిని గురువారం సాయంత్రం చీరాల స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సీఐ కే. సోమయ్య అరెస్టు చేశారు. ద్విచక్ర వాహనాల్లో తిరుగుతూ ఆ ఇద్దరు అవసరమైన వారికి అధిక ధరలకు మద్యం అమ్ముతున్నారని సమాచారం అందగా నిఘా పెట్టి దాడి చేసి వారిని పట్టుకున్నామని సోమయ్య వివరించారు వారి వద్ద నుండి రెండు ద్విచక్ర వాహనాలను 43 మధ్య సీసాలను స్వాధీనపరుచుకుందామని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM