పోలీసులు కొడతారన్న భయంతో ఆత్మహత్య

by సూర్య | Fri, Jan 27, 2023, 02:15 PM

ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం కాకర్ల గ్రామానికి చెందిన లక్ష్మయ్య అనే వ్యక్తి పోలీసులు కొడతారన్న భయంతో వాస్మాయిల్ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వాస్మాయిల్ తాగిన లక్ష్మయ్య పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలించిన కుటుంబ సభ్యులు అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం లక్ష్మయ్య మృతి చెందాడు. లక్ష్మయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలో పోలీసులు తనను కొట్టారని ఆరోపించాడు. మూడు రోజుల క్రితం లక్ష్మయ్యను ఓ దొంగతనం కేసులో అర్ధవీడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Latest News

 
జనసేనకు షాక్.. వైసీపీలో చేరనున్న కీలక నేత Fri, Mar 29, 2024, 03:41 PM
దేవినేని ఉమాకు కీలక బాధ్యతలు Fri, Mar 29, 2024, 03:07 PM
విజయనగరం జిల్లాలో విషాదం Fri, Mar 29, 2024, 02:58 PM
వైసీపీ నుంచి టీడీపీలోకి కీలక నేత జంప్ Fri, Mar 29, 2024, 02:55 PM
బాబు చేసిన కుట్రలో బీజేపీ పడింది Fri, Mar 29, 2024, 02:54 PM