లోకేష్ పాదయాత్ర పై ఆంక్షలు తగదు

by సూర్య | Fri, Jan 27, 2023, 02:11 PM

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో పుట్టిన పాదయాత్రకు షరతులు పెట్టటం హేమమైన చర్య అని కొరిశపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జాగర్లమూడి జయకృష్ణ అన్నారు. సందర్భంగా ఆయన శుక్రవారం పమిడిపాడు లో లోకల్ యాప్ తో మాట్లాడుతూ పాదయాత్రకు 15 అప్రజా స్వామి క షరతులు పెట్టి పాదయాత్రకు పోలీసులు రక్షణ కల్పిస్తామన్న అంశం లేకపోవటం ఏమిటని ప్రశ్నించారు. ఇది పూర్తిగా రాజ్యాంగానికి విరుద్ధమని జయ కృష్ణ ఆరోపించారు.

Latest News

 
టీడీపీలో చేరిన ఎరడికేర ఎంపీటీసీ మారతమ్మ, ఆమె భర్త అంజి Fri, Apr 19, 2024, 03:39 PM
టిడిపి గెలుపుకు కృషి చేయండి Fri, Apr 19, 2024, 03:38 PM
25న గురుకుల ప్రవేశపరీక్ష Fri, Apr 19, 2024, 03:36 PM
లింగాలలో 15 కుటుంబాలు టిడిపిలోకి చేరిక Fri, Apr 19, 2024, 03:34 PM
విద్యార్థిని మృతి బాధాకరం Fri, Apr 19, 2024, 03:32 PM