పాలకొండ లో బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం ఆవిష్కరణ

by సూర్య | Fri, Jan 27, 2023, 02:04 PM

విజయనగరం జిల్లా, పాలకొండ మండలం లోని భాసూరులో గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్ర హాన్ని గురువారం సబ్‌ కలెక ర్‌ నూరుల్‌ కమర్‌ ఆవిష్క రించారు. కార్యక్రమంలో దళిత నాయకులు పి.వెంకటరావు, భీమసేన, రవి, సిద్దార్థ, చింతా డ సూర్యం, కల్లేపల్లి రాంగోపాల్‌, కంట వేణు, ఎన్ని రాజు, గురుమూర్తి, సతీష్‌బాబు, బత్తిన మోహన్‌, రవికుమార్‌, రాజు, ప్రసాద్‌, సర్పంచ్‌ గురునాయుడు పాల్గొన్నారు. అనంతరం మూడు వేల మందికి భాసూరు అంబేడ్కర్‌ యువజన సంఘం ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు.

Latest News

 
పామూరులో నలుగురు వాలంటీర్లు రాజీనామా Sat, Apr 20, 2024, 12:11 PM
కిష్టంపల్లిలో టిడిపి నాయకుల ఇంటింటి ప్రచారం Sat, Apr 20, 2024, 12:09 PM
కనిగిరిలో మళ్లీ వైసీపీ జెండా ఎగరవేయాలి: సుధాకర్ బాబు Sat, Apr 20, 2024, 12:06 PM
రెండవ రోజు మూడు నామినేషన్లు దాఖలు Sat, Apr 20, 2024, 12:05 PM
ఇసుక వేస్తే రాలని జనం... భారీగా హాజరైన టిడిపి శ్రేణులు Sat, Apr 20, 2024, 12:03 PM