మాజీ ఎమ్మెల్యే ని కలిసిన తారకరత్న

by సూర్య | Fri, Jan 27, 2023, 01:57 PM

హిందూపురం, మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకటరాముడును సినీనటుడు నందమూరి తారకరత్న కలిశారు. సీసీ నివాసానికి వెళ్లిన తారకరత్న నియోజకవర్గ రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా తారకరత్నను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ కోఆర్డినేటర్‌ శ్రీనివాసులు, నాయకులు కొల్లకుంట అంజి, రాము, షఫీ, మంగేష్‌, చంద్ర, వెంకటనారాయణ, యుగందర్‌, తదితరులు పాల్గొన్నారు.

Latest News

 
బైకులు ఎత్తుకెళ్తున్న దొంగలు అరెస్టు Fri, Mar 29, 2024, 01:41 PM
42 ఏళ్లుగా ప్రజా సేవలో టిడిపి: ఎమ్మెల్యే ఏలూరి Fri, Mar 29, 2024, 01:39 PM
ఎన్నికల నిబంధనలకు తిలోధకాలు.. అధికారుల పర్యవేక్షణ ఎక్కడ? Fri, Mar 29, 2024, 01:38 PM
టీడీపీ లో చేరిన ప్రముఖ వైద్యులు రామయ్య నాయుడు Fri, Mar 29, 2024, 01:36 PM
వివేక హత్య కేసు దోషులను కఠినంగా శిక్షించాలి Fri, Mar 29, 2024, 01:36 PM