జమున కుటుంబ సభ్యులకు రామకృష్ణ ప్రగాఢ సానుభూతి

by సూర్య | Fri, Jan 27, 2023, 01:42 PM

సినీనటి, మాజీ ఎంపీ జమున మరణంపట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ  ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రజానాట్యమండలితో జమున కళా ప్రస్థానం ప్రారంభమైందన్నారు. తెలుగు సినీ వినీలాకాశంలో అగ్ర నాయకులు ఎన్టీఆర్, ఏఎన్నార్‌లతో జోడిగా నటించి జమున తనదైన ముద్రవేశారని తెలిపారు. 198 తెలుగు చిత్రాల్లో నటించిన జమున పలు హిందీ చిత్రాల్లో కూడా మెప్పించారని అన్నారు. జమున గత 25 ఏళ్లుగా తెలుగు ఆర్టిస్టులకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. జమున కుటుంబ సభ్యులకు రామకృష్ణ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM