సినీ నటిగానే కాకుండా రాజకీయాల్లోనూ ఆమె తనదైన ముద్ర వేశారు

by సూర్య | Fri, Jan 27, 2023, 01:40 PM

సీనియర్ నటి జమున  మృతి బాధాకరమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ సందర్బంగా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ....  జమున మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని అన్నారు. విలక్షణ నటనతో తెలుగు ప్రేక్షకులను జమున అలరించారని కొనియాడారు. సినీ నటిగానే కాకుండా రాజకీయాల్లోనూ ఆమె తనదైన ముద్ర వేశారన్నారు. జమున ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తూ.. ఆమె కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

Latest News

 
4.5 కేజీల బాల భీముడు పుట్టాడు! Wed, Apr 24, 2024, 11:09 AM
కాలజ్ఞాన సన్నిధిలో సినీ నటుడు సుమన్ Wed, Apr 24, 2024, 11:09 AM
ఘోర ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్ Wed, Apr 24, 2024, 10:40 AM
నేడు తిరుమల దర్శన టిక్కెట్లు విడుదల Wed, Apr 24, 2024, 10:38 AM
మాధవరం-1లో బస్సు, లారీ ఢీ Wed, Apr 24, 2024, 10:30 AM