విశాఖ డెయిరీ చైర్మన్ ను సన్మానించిన ఎమ్మెల్యే బాబూరావు

by సూర్య | Fri, Jan 27, 2023, 12:42 PM

విశాఖ డెయిరీ చైర్మన్ గా ఎన్నికైన ఆడారి ఆనంద్ కుమార్ ను శుక్రవారం పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు కలిసి, ఆయన్ని ఘనంగా సత్కరించారు. ఆనంద్ నేతృత్వంలో విశాఖ డెయిరీ మరింత ముందుకు దూసుకుపోతోందని ఎమ్మెల్యే బాబూరావు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా డెయిరీ చైర్మన్ ఆనంద్ మాట్లాడుతూ తన తండ్రి దివంగత తులసీరావు ఆశయాల మేరకు పాడి రైతుల సంక్షేమానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట రెడ్డి రామకృష్ణ వున్నారు.

Latest News

 
పేపర్ మిల్‌కు లాకౌట్ Thu, Apr 25, 2024, 04:52 PM
ఈనెల 28న జగ్గంపేటలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ Thu, Apr 25, 2024, 04:50 PM
రైల్వే ప్రాజెక్టులకు ప్రభుత్వం భూములు ఇవ్వలేదు Thu, Apr 25, 2024, 04:49 PM
ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తా Thu, Apr 25, 2024, 04:47 PM
ఇంటిలిజెన్స్ చీఫ్ గా నూతన నియామకం Thu, Apr 25, 2024, 04:46 PM