అంగనవాడీలో గణతంత్ర దినోత్సవం

by సూర్య | Thu, Jan 26, 2023, 09:01 AM

హిందూపురం పట్టణంలోని మోతుకపల్లిలో అంగనవాడీ కేంద్రంలో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు దేశనాయకుల వేషధారణలో అందరినీ ఆకర్షించారు. ఈసందర్భంగా సీడీపీఓ రెడ్డి రవ ణమ్మ మాట్లాడుతూ చిన్నారులకు గణతంత్ర్య దినోత్సవంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం చిన్నారులకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు, అంగనవాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM