భీమవరంలో బీజేపీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశానికి జిల్లా నాయకులు

by సూర్య | Wed, Jan 25, 2023, 04:38 PM

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో బుధవారం నిర్వహించిన భారతీయ జనతాపార్టీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశానికి విజయనగరం జిల్లా నేతలు హాజరయ్యారు. జిల్లా అధ్యక్షులు రెడ్డి పావని, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తీగల హరినాథ్, కోటగిరి నారాయణ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి దంతినాడ అప్పలచారి, ఉత్తరావలి మోహనరావు, జిల్లా ఇన్చార్చి అడ్డూరు శ్రీరామ్ హాజరయ్యారు.

Latest News

 
నర్స్ సోదరీముణులంటే నాకెంతో గౌరవం: బాలకృష్ణ Mon, Feb 06, 2023, 11:44 PM
ఎలాంటి ష్యూరిటీ లేకుండానే అదానీకి ఎలా రుణం ఇచ్చారు: చింతామోహన్ Mon, Feb 06, 2023, 11:42 PM
ఫోన్ ట్యాపింగ్ పై అనుమానంవ్యక్తం చేసిన పీడీఎఫ్ ఎమ్మెల్సీ Mon, Feb 06, 2023, 11:29 PM
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా Mon, Feb 06, 2023, 10:57 PM
ఈ అరెస్టుల పర్వం చూస్తే..మైనర్ వివాహాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో తెలుస్తోంది Mon, Feb 06, 2023, 08:45 PM