అది జనసేన కాదు చంద్రసేన

by సూర్య | Wed, Jan 25, 2023, 04:05 PM

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తులపై రోజుకు ఒక మాట మాట్లాడి కన్ఫ్యూజ్ రాజకీయాలు చేస్తున్నాడు. 26 జిల్లాల్లో జనసేన పార్టీకి అధ్యక్షులే లేరని... వారికి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు లేరని మంత్రి  రోజా విమర్శించారు. అది జనసేన కాదు చంద్రసేన అని విమర్శించారు. ఆ పార్టీని చూసి వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కనీసం కార్యకర్తలు కూడా భయపడే పరిస్థితి లేదన్నారు.

Latest News

 
3 రోజుల పాటు పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటన Fri, Mar 29, 2024, 10:00 AM
మూడో రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర Fri, Mar 29, 2024, 09:37 AM
తిరుమలలో భక్తుల రద్దీ Fri, Mar 29, 2024, 09:27 AM
చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు Fri, Mar 29, 2024, 09:13 AM
గుడ్‌ ఫ్రై డే, ఈస్టర్‌ మానవాళి చరిత్రను మలుపులు తిప్పిన ఘట్టాలు Fri, Mar 29, 2024, 09:12 AM