ఓటు హక్కును సద్వినియోగం చేసుకోండి: ఎమ్మార్వో

by సూర్య | Wed, Jan 25, 2023, 02:52 PM

ఓటు హక్కు ఉన్న ప్రతి పౌరుడికి ఓటు వజ్రాయుధం లాంటిదని దానిని సద్వినియోగం చేసుకొని ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవాలని చిట్వేలి మండల రెవెన్యూ అధికారి మురళీకృష్ణ అన్నారు. చిట్వేలి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా వయోవృద్ధులను పూల మాలలు వేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో చిట్వేలి గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ ఉమామహేశ్వర రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణమూర్తి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శేషం రాజు, వీఆర్వో నరసింహులు పాల్గొన్నారు.

Latest News

 
ఆ రోజు మాత్రం ఈ ఊరంతా ఖాళీ Tue, Feb 07, 2023, 12:00 AM
నర్స్ సోదరీముణులంటే నాకెంతో గౌరవం: బాలకృష్ణ Mon, Feb 06, 2023, 11:44 PM
ఎలాంటి ష్యూరిటీ లేకుండానే అదానీకి ఎలా రుణం ఇచ్చారు: చింతామోహన్ Mon, Feb 06, 2023, 11:42 PM
ఫోన్ ట్యాపింగ్ పై అనుమానంవ్యక్తం చేసిన పీడీఎఫ్ ఎమ్మెల్సీ Mon, Feb 06, 2023, 11:29 PM
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా Mon, Feb 06, 2023, 10:57 PM