బిజెపి మండల కార్యవర్గ సమావేశం

by సూర్య | Wed, Jan 25, 2023, 02:31 PM

ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బుధవారం భారతీయ జనతా పార్టీ నాయకుల కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. నియోజకవర్గ కన్వీనర్ పళ్లెం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణ అధ్యక్షుడు రామాంజనేయులు తదితరులు నాయకులు పాల్గొని పార్టీని బలోపేతం చేసే విధంగా కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పీఎం మోడీ చేస్తున్న దేశ అభివృద్ధిని ప్రజలకు వివరించి వచ్చే ఎన్నికలలో తమ పార్టీకి మెరుగైన ఫలితాలు వచ్చేలా అందరం వ్యవహరించాలని అన్నారు. కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Latest News

 
తెలంగాణ కొత్త సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం జగన్ Thu, Dec 07, 2023, 09:04 PM
ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్‌ విడుదల Thu, Dec 07, 2023, 08:55 PM
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు Thu, Dec 07, 2023, 08:38 PM
విశాఖ చేరుకున్న పవన్ కళ్యాణ్ Thu, Dec 07, 2023, 05:08 PM
తెలంగాణ కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు Thu, Dec 07, 2023, 05:07 PM