నాకు ఉంది కానీ, ఆయనకి మాత్రం లేదు

by సూర్య | Wed, Jan 25, 2023, 02:28 PM

మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ‘నేను పేకాట ఆడుతా’ అంటూ బహిరంగంగానే ఒప్పుకున్నారు. ఒంగోలులో మంగళవారం సాయంత్రం నియోజకవర్గ వైసీపీ నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్లు బీదా మస్తాన్‌రావు, భూమన కరుణాకర్‌రెడ్డి ఈ సమావేశానికి వచ్చా రు. వారిని బాలినేని కార్యకర్తలకు పరిచయం చేస్తూ.. ‘భూమన కరుణాకర్‌రెడ్డికి వాక్‌ చాతుర్యం ఉంది. బీదా మస్తాన్‌రావుతో నాకు గతంలోనే పరిచ యం ఉంది. మస్తాన్‌రావుతో చెన్నైలోనే పరిచయం ఉన్నా నాలాగా పేకాట ఆడే వ్యక్తి కాదు. నాకు పేకాట ఆడే అలవాటున్నా.. బీదాకు లేదు’ అని బాలినేని వ్యాఖ్యానించారు.

Latest News

 
అఫిడవిట్ దాఖలు చేయండి... భారతీ సిమెంట్స్‌కు కోర్టు ఆదేశాలు Tue, Feb 07, 2023, 12:33 AM
పార్టీ అదేశించినచోటు నుంచే పోటీ: సినీ నటుడు అలీ Tue, Feb 07, 2023, 12:13 AM
ఆ రోజు మాత్రం ఈ ఊరంతా ఖాళీ Tue, Feb 07, 2023, 12:00 AM
నర్స్ సోదరీముణులంటే నాకెంతో గౌరవం: బాలకృష్ణ Mon, Feb 06, 2023, 11:44 PM
ఎలాంటి ష్యూరిటీ లేకుండానే అదానీకి ఎలా రుణం ఇచ్చారు: చింతామోహన్ Mon, Feb 06, 2023, 11:42 PM