పోలీస్ స్టేషనుకు వాస్తు దోషం

by సూర్య | Wed, Jan 25, 2023, 02:27 PM

కందుకూరు పట్టణ పోలీసు స్టేషనులో విచిత్ర పరిస్థితి కనపడుతుంది. స్టేషనుకు వాస్తు దోషం ఉందనే బలమైన నమ్మకం కాకీల్లో కలగడంతో స్టేషను ప్రాధాన గేటుకు తాళం పడింది. స్టేషను నిర్మాణం జరిగి 15 సంవత్సరాల కావస్తున్న. ఇప్పుడు వాస్తు దోష అనుమానం పట్టి పీడిస్తూ వారిలో పెను భూతమైంది. దీంతో కొన్ని నెలల నుండి  స్టేషను ప్రధాన గేటుకు పోలీసులు తాళం వేసేసారు. అంతే కాకుండా స్టేషనుకు ఈశాన్య మూలన పార్కింగ్ ఉండకూడదనే ఉద్దేశంతో అటు వైపు వాహనాలు నిలపకుండా ఓ తాడును కూడా కట్టారు. దీంతో పోలీసులు కూడా వాస్తులు చూస్తూ ప్రజల సౌకర్యాన్ని కాల రాస్తున్నారని అరోపిస్తున్నారు.

Latest News

 
అఫిడవిట్ దాఖలు చేయండి... భారతీ సిమెంట్స్‌కు కోర్టు ఆదేశాలు Tue, Feb 07, 2023, 12:33 AM
పార్టీ అదేశించినచోటు నుంచే పోటీ: సినీ నటుడు అలీ Tue, Feb 07, 2023, 12:13 AM
ఆ రోజు మాత్రం ఈ ఊరంతా ఖాళీ Tue, Feb 07, 2023, 12:00 AM
నర్స్ సోదరీముణులంటే నాకెంతో గౌరవం: బాలకృష్ణ Mon, Feb 06, 2023, 11:44 PM
ఎలాంటి ష్యూరిటీ లేకుండానే అదానీకి ఎలా రుణం ఇచ్చారు: చింతామోహన్ Mon, Feb 06, 2023, 11:42 PM