సెల్ఫీల మోజుతో ప్రమాదాల్లో పడుతున్న యువత

by సూర్య | Wed, Jan 25, 2023, 02:25 PM

సెల్ఫీల మోజోలో పడి ఎంతోమంది ప్రమాదాల బారిన పడుతున్నా మార్పు కనిపించడం లేదు. త్రిపురాంతకం మండలంలోని గొల్లపల్లిలో 200 అడుగుల ఎత్తయిన ఓ హెబ్బీఆర్ ట్యాంకు ఉంది. కొంత మంది పిల్లలు ట్యాంకు పై భాగంలోకి చేరుకొని సెల్ఫీలు దిగడం ఆందోళన కలిగిస్తోంది. ట్యాంకు లోపలి వైపు మెట్లు ఉన్నాయి. దానికి తలుపు లేకపోవడంతో ఇలా పైకి ఎక్కుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే పరిస్థితి ఏమిటంటూ స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ఎవరూ పైకి వెళ్లకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Latest News

 
అఫిడవిట్ దాఖలు చేయండి... భారతీ సిమెంట్స్‌కు కోర్టు ఆదేశాలు Tue, Feb 07, 2023, 12:33 AM
పార్టీ అదేశించినచోటు నుంచే పోటీ: సినీ నటుడు అలీ Tue, Feb 07, 2023, 12:13 AM
ఆ రోజు మాత్రం ఈ ఊరంతా ఖాళీ Tue, Feb 07, 2023, 12:00 AM
నర్స్ సోదరీముణులంటే నాకెంతో గౌరవం: బాలకృష్ణ Mon, Feb 06, 2023, 11:44 PM
ఎలాంటి ష్యూరిటీ లేకుండానే అదానీకి ఎలా రుణం ఇచ్చారు: చింతామోహన్ Mon, Feb 06, 2023, 11:42 PM