దుకాణాలలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోండి: సిఐ గణేష్

by సూర్య | Wed, Jan 25, 2023, 02:23 PM

గుంతకల్లు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు పరిసర ప్రాంతాలలోని వ్యాపారస్తులు తమ దుకాణాలలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవా లని రెండవ పట్టణ సిఐ గణేష్ సూచించారు. బుధవారం ఆర్టీసీ బస్టాండులోని వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ బస్టాండు పరిసర ప్రాంతాల్లో చోరీల నివారణకు, దొంగలను గుర్తించేందుకు ప్రతి దుకాణంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల న్నారు. అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించా లన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్సై రామకృష్ణారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

Latest News

 
అఫిడవిట్ దాఖలు చేయండి... భారతీ సిమెంట్స్‌కు కోర్టు ఆదేశాలు Tue, Feb 07, 2023, 12:33 AM
పార్టీ అదేశించినచోటు నుంచే పోటీ: సినీ నటుడు అలీ Tue, Feb 07, 2023, 12:13 AM
ఆ రోజు మాత్రం ఈ ఊరంతా ఖాళీ Tue, Feb 07, 2023, 12:00 AM
నర్స్ సోదరీముణులంటే నాకెంతో గౌరవం: బాలకృష్ణ Mon, Feb 06, 2023, 11:44 PM
ఎలాంటి ష్యూరిటీ లేకుండానే అదానీకి ఎలా రుణం ఇచ్చారు: చింతామోహన్ Mon, Feb 06, 2023, 11:42 PM