అక్రమ మద్యం విక్రయదారుల అరెస్టు

by సూర్య | Wed, Jan 25, 2023, 02:17 PM

ప్రొద్దుటూరు స్థానిక టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ మద్యం విక్రయదారులు అరెస్టు చేసి, వారి నుండి మద్యం బాటిల్లు స్వాధీనం చేసుకున్నామని టూ టౌన్ సిఐ ఇబ్రహిం తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ పట్టణంలోని హౌసింగ్ బోర్డు, కొవ్వూరు గ్యారేజ్ వద్ద మద్యం అమ్ముతున్నారని రాబడిన సమాచారం మేరకు సిబ్బందితో దాడి చేసి, అక్కడ మద్యం విక్రయాలు నిర్వహిస్తున్న నలుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుండి 25 మద్యం బాటిళ్లు, మట్కా స్లిప్పులు, రూ. 5700 నగదు స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎస్సైలు సురేష్, భాస్కర్, హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ, సిబ్బంది సుధాకర్, గంగాధర్, వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.

Latest News

 
నర్స్ సోదరీముణులంటే నాకెంతో గౌరవం: బాలకృష్ణ Mon, Feb 06, 2023, 11:44 PM
ఎలాంటి ష్యూరిటీ లేకుండానే అదానీకి ఎలా రుణం ఇచ్చారు: చింతామోహన్ Mon, Feb 06, 2023, 11:42 PM
ఫోన్ ట్యాపింగ్ పై అనుమానంవ్యక్తం చేసిన పీడీఎఫ్ ఎమ్మెల్సీ Mon, Feb 06, 2023, 11:29 PM
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా Mon, Feb 06, 2023, 10:57 PM
ఈ అరెస్టుల పర్వం చూస్తే..మైనర్ వివాహాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో తెలుస్తోంది Mon, Feb 06, 2023, 08:45 PM