రాష్ట్రంలో రాక్షస పాలన అంతం కావాలి

by సూర్య | Wed, Jan 25, 2023, 01:55 PM

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడ కనకదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన అంతం కావాలని దుర్గమ్మను కోరుకున్నట్లు చెప్పారు. 'తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుండాలి. ఐక్యంగా ఉండాలి. ఏపీని రాక్షస పాలన నుండి విముక్తి చేయడం కోసం వారాహి ద్వారా ప్రచారం చేస్తున్నా' అని అన్నారు. అనంతరం వారాహిలో మంగళగిరి పార్టీ కార్యాలయానికి వెళ్లారు.

Latest News

 
అఫిడవిట్ దాఖలు చేయండి... భారతీ సిమెంట్స్‌కు కోర్టు ఆదేశాలు Tue, Feb 07, 2023, 12:33 AM
పార్టీ అదేశించినచోటు నుంచే పోటీ: సినీ నటుడు అలీ Tue, Feb 07, 2023, 12:13 AM
ఆ రోజు మాత్రం ఈ ఊరంతా ఖాళీ Tue, Feb 07, 2023, 12:00 AM
నర్స్ సోదరీముణులంటే నాకెంతో గౌరవం: బాలకృష్ణ Mon, Feb 06, 2023, 11:44 PM
ఎలాంటి ష్యూరిటీ లేకుండానే అదానీకి ఎలా రుణం ఇచ్చారు: చింతామోహన్ Mon, Feb 06, 2023, 11:42 PM