మొక్కజొన్న వల్ల ఆరోగ్య ప్రయోజనాలు

by సూర్య | Wed, Jan 25, 2023, 01:49 PM

మొక్కజొన్న తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. విటమిన్ బి, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా మొక్కజొన్న నుంచి లభిస్తాయి. దీనిని తింటే రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. క్యాన్సర్, గుండె జబ్బుల వంటి వ్యాధులను మొక్కజొన్న దూరం చేయగలదు. మొక్కజొన్నలు ఆహారంలో చేర్చుకుంటే ఎముకలు దృఢంగా తయారవుతాయి. మొక్కజొన్నలు తరచూ తింటే మలబద్ధక సమస్యలు తొలగుతాయి.

Latest News

 
కుటుంబ సభ్యులతో కలిసి సీఎం రమే నామినేషన్ Wed, Apr 24, 2024, 03:21 PM
5 ఎకరాలు అరటి తోట దగ్ధం Wed, Apr 24, 2024, 02:39 PM
కాకినాడలో పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం Wed, Apr 24, 2024, 01:42 PM
మద్యంలో విషం కలుపుకొని తాగిన రైతు Wed, Apr 24, 2024, 01:42 PM
మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించండి Wed, Apr 24, 2024, 01:42 PM