జాతరని తలపించిన పవన్ కళ్యాణ్ ఎంట్రీ

by సూర్య | Wed, Jan 25, 2023, 01:28 PM

తాడేపల్లి కనకదుర్గమ్మ వారధి వద్ద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంట్రీ జాతరను తలపించింది. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో వారాహికి ప్రత్యేక పూజల అనంతరం మంగళగిరి పార్టీ కార్యాలయానికి పవన్ వారాహి తో సహా బయలుదేరారు. ఈ సందర్భంగా వారధి వద్ద ప్రచార రథం వారాహి పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభివాదం చేశారు. వారధి వద్దకు భారీగా చేరుకున్న అభిమానులు కార్యకర్తలు గజమాలలువేసి పవన్ ను సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

Latest News

 
అఫిడవిట్ దాఖలు చేయండి... భారతీ సిమెంట్స్‌కు కోర్టు ఆదేశాలు Tue, Feb 07, 2023, 12:33 AM
పార్టీ అదేశించినచోటు నుంచే పోటీ: సినీ నటుడు అలీ Tue, Feb 07, 2023, 12:13 AM
ఆ రోజు మాత్రం ఈ ఊరంతా ఖాళీ Tue, Feb 07, 2023, 12:00 AM
నర్స్ సోదరీముణులంటే నాకెంతో గౌరవం: బాలకృష్ణ Mon, Feb 06, 2023, 11:44 PM
ఎలాంటి ష్యూరిటీ లేకుండానే అదానీకి ఎలా రుణం ఇచ్చారు: చింతామోహన్ Mon, Feb 06, 2023, 11:42 PM