బీహార్‌లో ఘోర రోడ్డు.... ఆరుగురికి గాయాలు

by సూర్య | Thu, Nov 24, 2022, 10:22 PM

బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెగుసరాయ్‌లోని 31వ జాతీయ రహదారిపై బస్సు అదుపు తప్పి మత్‌కోడ్‌కు వెళ్తున్న వారిపైకి దూసుకెళ్లింది. దీంతో ఆరుగురికి గాయాలయ్యాయి. స్థానికులు వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Latest News

 
భూమా అఖిలప్రియ అరెస్ట్ ! Thu, Mar 28, 2024, 02:15 PM
శ్రీ గిడ్డాంజనేయస్వామి హుండీ ఆదాయం రూ. 2, 60, 065 Thu, Mar 28, 2024, 02:13 PM
ఎర్రగుంట్లలో ఉద్రిక్తత, అఖిలప్రియ అరెస్ట్ Thu, Mar 28, 2024, 01:53 PM
నాకు అండగా ఉండండి Thu, Mar 28, 2024, 01:52 PM
తెనాలిలో కార్యాలయాన్ని ప్రారంభించిన టీడీపీ ఎంపీ అభ్యర్థి Thu, Mar 28, 2024, 01:51 PM