విజయ్ కుమార్ ను అభినందించిన ఎస్పి

by సూర్య | Thu, Nov 24, 2022, 03:59 PM

శ్రీకాకుళం జిల్లా స్పెషల్ బ్రాంచ్ డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ గా ఇటీవల జరిగిన బదిలీల్లో నియమితులైన బి. విజయ కుమార్ గురువారం ఉదయం స్పెషల్ బ్రాంచ్ నందు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ జి. ఆర్. రాధిక ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ విజయకుమార్ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

Latest News

 
సీఎం జగన్ వితరణ...బాలుడి ఆరోగ్యానికి భరోసా Fri, Dec 02, 2022, 11:48 PM
ఇకపై జీన్స్ ప్యాంట్లు, టీ షర్టులు చెక్...వైద్య విద్యార్థులకు డ్రెస్ కోడ్ Fri, Dec 02, 2022, 11:46 PM
ఏపీ రైతులకు వర్షాల భయం..అలా వస్తే తమకు నష్టమేనన్న ఆందోళన Fri, Dec 02, 2022, 11:46 PM
మార్కెట్ విలువలో ఏ కంపెనీ ఏ స్థానంలో నిలిచిందో తెలుసా Fri, Dec 02, 2022, 11:45 PM
మధ్యాహ్న భోజనం కల్తీ....40 మంది విద్యార్థులకు అస్వస్థత Fri, Dec 02, 2022, 10:39 PM