కమలాపురం ఎమ్మెల్యేలు కలిసిన తిరుపాల్ రెడ్డి

by సూర్య | Thu, Nov 24, 2022, 03:19 PM

కమలాపురం ఎమ్మెల్యే పోచంరెడ్డి. రవీంద్రనాథ్ రెడ్డిని గురువారం దువ్వూరు మండలం వైసిపి సీనియర్ నాయకులు, రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రభుత్వ సలహాదారులు ఇరగంరెడ్డి తిరుపాల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలసి పూలమాలతో సత్కరించారు. అనంతరం మిఠాయిలు పంచుకొని ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్బంగా తిరుపాల్రెడ్డి మాట్లాడుతూ. తనకు అన్నివిధాలా సహాయ సహకారం అందిస్తూ అన్ని సమయాలల్లో తోడుగా ఉన్న రవిరెడ్డి తనకు పదవి రావడంలో సహకరించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

Latest News

 
సీఎం జగన్ వితరణ...బాలుడి ఆరోగ్యానికి భరోసా Fri, Dec 02, 2022, 11:48 PM
ఇకపై జీన్స్ ప్యాంట్లు, టీ షర్టులు చెక్...వైద్య విద్యార్థులకు డ్రెస్ కోడ్ Fri, Dec 02, 2022, 11:46 PM
ఏపీ రైతులకు వర్షాల భయం..అలా వస్తే తమకు నష్టమేనన్న ఆందోళన Fri, Dec 02, 2022, 11:46 PM
మార్కెట్ విలువలో ఏ కంపెనీ ఏ స్థానంలో నిలిచిందో తెలుసా Fri, Dec 02, 2022, 11:45 PM
మధ్యాహ్న భోజనం కల్తీ....40 మంది విద్యార్థులకు అస్వస్థత Fri, Dec 02, 2022, 10:39 PM