ఏపీలోని పలు ప్రాంతాల్లో 2 రోజులు వర్ష సూచన

by సూర్య | Thu, Nov 24, 2022, 02:07 PM

ఏపీలోని పలు ప్రాంతాల్లో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో వాయుగుండం బలహీనపడి అల్పపీడనంగా మారింది. దాని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురువనున్నాయి. వర్షాల కారణంగా పిడుగులు, షార్ట్ సర్క్యూట్, రోడ్డు ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన చలిగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Latest News

 
సీఎం జగన్ వితరణ...బాలుడి ఆరోగ్యానికి భరోసా Fri, Dec 02, 2022, 11:48 PM
ఇకపై జీన్స్ ప్యాంట్లు, టీ షర్టులు చెక్...వైద్య విద్యార్థులకు డ్రెస్ కోడ్ Fri, Dec 02, 2022, 11:46 PM
ఏపీ రైతులకు వర్షాల భయం..అలా వస్తే తమకు నష్టమేనన్న ఆందోళన Fri, Dec 02, 2022, 11:46 PM
మార్కెట్ విలువలో ఏ కంపెనీ ఏ స్థానంలో నిలిచిందో తెలుసా Fri, Dec 02, 2022, 11:45 PM
మధ్యాహ్న భోజనం కల్తీ....40 మంది విద్యార్థులకు అస్వస్థత Fri, Dec 02, 2022, 10:39 PM