తిరుమలను వ్యాపార కేంద్రంగా మార్చారు

by సూర్య | Thu, Nov 24, 2022, 12:51 PM

టీటీడీని వ్యాపార కేంద్రంగా మార్చారని వివిధ రాష్ట్రాలకు చెందిన 30 మంది పీఠాధిపతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవారి దర్శనార్థం వీరంతా తిరుమలకు రాగా.. మహాద్వారం నుంచి దర్శనానికి అనుమతించకపోవడంపై నిరసన తెలిపారు. తిరుమలలో సామాన్యులకు ఇబ్బందులు తప్పడం లేదని విజయవాడ శ్రీయోగి పీఠం అధిపతి శ్రీయోగి అతిథేశ్వరానంద ఆరోపించారు. టీటీడీలో మార్పులు రాకపోతే దేశంలోని 900 పీఠాధిపతుల ఆశీర్వాదంతో ఏపీలో కొత్త పార్టీ స్థాపిస్తామన్నారు.

Latest News

 
సీఎం జగన్ వితరణ...బాలుడి ఆరోగ్యానికి భరోసా Fri, Dec 02, 2022, 11:48 PM
ఇకపై జీన్స్ ప్యాంట్లు, టీ షర్టులు చెక్...వైద్య విద్యార్థులకు డ్రెస్ కోడ్ Fri, Dec 02, 2022, 11:46 PM
ఏపీ రైతులకు వర్షాల భయం..అలా వస్తే తమకు నష్టమేనన్న ఆందోళన Fri, Dec 02, 2022, 11:46 PM
మార్కెట్ విలువలో ఏ కంపెనీ ఏ స్థానంలో నిలిచిందో తెలుసా Fri, Dec 02, 2022, 11:45 PM
మధ్యాహ్న భోజనం కల్తీ....40 మంది విద్యార్థులకు అస్వస్థత Fri, Dec 02, 2022, 10:39 PM