వైభవంగా పోలి పాడ్యమి పూజలు

by సూర్య | Thu, Nov 24, 2022, 12:50 PM

నియోజకవర్గ కేంద్రమైన గజపతినగరంలో పోలిపాడ్యమి పూజలు గురువారం వైభవంగా నిర్వహించారు. ఉమా రామలింగేశ్వర ఆలయంతో పాటు, సరాబుల కాలనీలో గల మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తులు ఈ పూజలు జరిపారు. శివలింగానికి క్షీరాభిషేకం పంచామృతాభిషేకాలు జరిపారు.

Latest News

 
తెలంగాణ అభివృద్ధిని చూసే ఏపీ ప్రజలు ఇక్కడకు వలస వస్తున్నారు Sun, Nov 27, 2022, 12:17 AM
భారీ స్థాయిలో పోలీస్ శాఖ నియామకాలు...త్వరలోనే నోటిఫిషన్ Sun, Nov 27, 2022, 12:11 AM
జగన్ రెడ్డి ప్రజలకు, రాష్ట్రానికి ఏం ఊడబెరికాడని: అనిత Sun, Nov 27, 2022, 12:10 AM
తూర్పు కాపు సంక్షేమ సంఘం నాయకులతో సమావేశమైన పవన్ కళ్యాణ్ Sat, Nov 26, 2022, 09:41 PM
సీఎం జగన్ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారు : మంత్రి ధర్మాన Sat, Nov 26, 2022, 09:07 PM