నెల్లూరు కోర్టులో ఫైళ్ల చోరీ కేసు సీబీఐకి అప్పగింత

by సూర్య | Thu, Nov 24, 2022, 12:43 PM

నెల్లూరు కోర్టులో ఫైళ్ల చోరీ కేసుపై ఏపీ హైకోర్టు గురువారం తీర్పు వెల్లడించింది. నెల్లూరు కోర్టు చోరీ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మాజీ మంత్రి సోమిరెడ్డిపై మంత్రి కాకాని చేసిన ఆరోపణలపై గతంలో కేసు నమోదు కాగా, ఆరోపణల కేసు కోర్టు విచారణలో ఉండగానే ఫైళ్లు చోరీ అయ్యాయి. దీంతో నెల్లూరు కోర్టులో చోరీ కేసును ఏపీ హైకోర్టు సీరియస్ గా తీసుకుంది. చోరీ కేసును సుమోటోగా స్వీకరించింది. కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Latest News

 
దసరా సెలవులు ప్రకటించిన ఏపీ సర్కార్ Sun, Oct 01, 2023, 10:27 PM
అక్టోబర్ 28న శ్రీవారి ఆలయం మూసివేత Sun, Oct 01, 2023, 10:20 PM
రాజకీయాల్లో కొన్నిసార్లు 1 1=0 అవుతుంది...అంబటి రాంబాబు Sun, Oct 01, 2023, 09:59 PM
అవును ఇది కురుక్షేత్ర యుద్ధమే..మేం పాండవులం, మీరు కౌరవులు Sun, Oct 01, 2023, 09:53 PM
భూమా బ్రహ్మానందరెడ్డి అరెస్ట్....ఉద్రిక్తత వాతావరణం Sun, Oct 01, 2023, 08:41 PM