రక్తం మరిగిన ‘చిరుత’ ఇక బోనులోనే!

by సూర్య | Thu, Nov 24, 2022, 12:42 PM

నలుగురు ఫారెస్ట్ గార్డులను హతమార్చిన చిరుతను బంధించిన అధికారులు దాన్ని జీవితాంతం బోనులోనే ఉంచాలని నిర్ణయించారు. యూపీలోని లఖింపుర్ ఖేరీ జిల్లా గోలా తహసీల్ పరిధిలో ఈ ఏడాది ఆగస్టు 23 నుంచి అక్టోబర్ 20 వరకూ చిరుత దాడిలో నలుగురు చనిపోయారు. దీంతో 25 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన అధికారులు చిరుత కదలికలు గమనించి.. ఆరో చోట్ల బోన్లతో ట్రాప్ చేసి సోమవారం చిరుతను పట్టుకున్నట్లు చెప్పారు.

Latest News

 
సోమందపల్లిలో చోరీకి విఫల యత్నం Wed, Apr 24, 2024, 12:56 PM
నేడు పుట్టపర్తిలో సత్యసాయిబాబా ఆరాధన వేడుకలు Wed, Apr 24, 2024, 12:54 PM
నీటి ప్రాజెక్టులపై విధానాలు ప్రకటించాలి: జలసాధన సమితి Wed, Apr 24, 2024, 12:51 PM
అధికారంలోకి రాగానే సమస్యల పరిష్కరిస్తాం Wed, Apr 24, 2024, 12:42 PM
భీమిలిని నెంబర్ వన్ గా తీర్చిదుద్దుతా... Wed, Apr 24, 2024, 12:41 PM