బాలిక ప్రసవం.. బాలుడిపై పోక్సో కేసు

by సూర్య | Thu, Nov 24, 2022, 11:52 AM

తనపై ఓ బాలుడు అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలిక అనంతరం ఆస్పత్రిలో ఓ బిడ్డకు జన్మనిచ్చిన ఘటన పంజాబ్ లో జరిగింది. చండీఘడ్ పరిధిలో జిరాక్ పూర్ ప్రాంతానికి చెందిన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బాధిత బాలిక బిడ్డకు జన్మనిచ్చింది. నిందితుడు కూడా మైనరే అని యూపీకి చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు. అతని అరెస్ట్ తర్వాతే పూర్తి స్పష్టత వస్తుందని పోలీసులు తెలిపారు. నిందితుడిపై 376, 506, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేశారు.

Latest News

 
తనపై బురదజల్లే రాజకీయం చేస్తున్నారు.... వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రా రెడ్డి Sat, Feb 04, 2023, 12:04 AM
మద్యం విక్రయాల్లో డిజిటల్‌ పేమెంట్లకు నిర్ణయం,,,తొలుత 1000 దుకాణాల్లో ప్రయోగం Sat, Feb 04, 2023, 12:03 AM
లడ్డు తయారీకిి సాంకేతిక యంత్రాల వాడకం...టీటీడీ నిర్ణయం Sat, Feb 04, 2023, 12:02 AM
మొదట జనంతో పొత్తు ఆ తరువాత జనసేనతో,,,సోము వీర్రాజు Sat, Feb 04, 2023, 12:02 AM
సీబీఐ ముందుకు సీఎం జగన్ ఓఎస్డీ,,,భారతి ఇంట్లో పనిచేసే నవీన్‌కు నోటీసులు Sat, Feb 04, 2023, 12:01 AM