గడప గడపకు మన ప్రభుత్వంలో ఎమ్మెల్యే

by సూర్య | Thu, Nov 24, 2022, 11:30 AM

ప్రొద్దుటూరు పరిధి నరసింహపురం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రజలతో మాట్లాడుతూ గ్రామంలో పర్యటించారు. కార్యక్రమంలో ఎంపీపీ సానబోయిన శేఖర్ యాదవ్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, పెద్దశెట్టిపల్లె ఎంపీటీసీ ఉమ్మడిశెట్టి లక్ష్మీదేవి, వైసీపీ పట్టణాధ్యక్షుడు కామిశెట్టి బాబు, టీటీడీ పాలకమండలి సభ్యుడు మారుతి ప్రసాద్, జిల్లా తొగటవీర సంఘం అధ్యక్షుడు బండారు సూర్యనారాయణ, వైసీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Latest News

 
నాలుగో విడత వారాహి యాత్రను విజయవంతం చేయాలి : నాదెండ్ల మనోహర్ Thu, Sep 28, 2023, 10:55 PM
ఏపీ సీఎం జగన్‌తో గౌతమ్‌ అదానీ భేటీ Thu, Sep 28, 2023, 08:51 PM
ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన జనసేనాని Thu, Sep 28, 2023, 04:08 PM
చంద్రబాబు కుటుంబ సభ్యులపై వైసీపీ నేతల విమర్శలు తగదు Thu, Sep 28, 2023, 04:07 PM
రానున్న ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి ఓటమి తప్పదు Thu, Sep 28, 2023, 04:05 PM