భక్తిశ్రద్ధలతో ఉపవాసాలతో కార్తీకమాస పూజలు

by సూర్య | Thu, Nov 24, 2022, 11:24 AM

కార్తీక మాసం ఆఖరి రోజు సందర్భంగా భక్తులు కృష్ణా నదిలో దీపాలు వదులుతున్నారు. పోలమ్మ వెళ్లిరా అమ్మ అంటూ పోలిని స్వర్గానికి భక్తులు పంపుతున్నారు. నెలరోజులపాటు భక్తిశ్రద్ధలతో ఉపవాసాలతో కార్తీకమాస పూజలు, ఉదయాన్నే నది స్నానాలను ఆచరించి కార్తీక దీపాలను మహిళ భక్తులు వదులుతున్నారు.ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రంతో శైవ క్షేత్రాలు మారు మోగుతున్నాయి.

Latest News

 
నాలుగో విడత వారాహి యాత్రను విజయవంతం చేయాలి : నాదెండ్ల మనోహర్ Thu, Sep 28, 2023, 10:55 PM
ఏపీ సీఎం జగన్‌తో గౌతమ్‌ అదానీ భేటీ Thu, Sep 28, 2023, 08:51 PM
ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన జనసేనాని Thu, Sep 28, 2023, 04:08 PM
చంద్రబాబు కుటుంబ సభ్యులపై వైసీపీ నేతల విమర్శలు తగదు Thu, Sep 28, 2023, 04:07 PM
రానున్న ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి ఓటమి తప్పదు Thu, Sep 28, 2023, 04:05 PM