చైనాలో భారీగా కరోనా కేసులు నమోదు

by సూర్య | Thu, Nov 24, 2022, 10:53 AM

చైనాలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఆ దేశంలో బుధవారం ఒక్కరోజే 31,454 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి ప్రారంభం నుండి చైనాలో నమోదైన రోజువారీ కోవిడ్ కేసుల్లో ఇదే అత్యధికం. కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో చైనా ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. లాక్‌డౌన్‌ లు, ప్రయాణ పరిమితులను విధించింది. సామూహిక ఆరోగ్య పరీక్షలు చేస్తోంది. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి జాగ్రత్తలు తీసుకుంటోంది.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM