అమెరికా వీసా కోసం 1000 రోజులు

by సూర్య | Thu, Nov 24, 2022, 10:49 AM

అమెరికా వీసాల కోసం నిరీక్షణ సమయం పెరిగిపోతోంది. బిజినెస్ (బీ-1), టూరిస్ట్ (బీ-2) వీసాల కోసం తొలిసారిగా 1000 రోజుల వరకూ వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముంబై వాసులు 999 రోజులు, హైదరాబాద్ 994, ఢిల్లీ 961, చెన్నై 948, కోల్ కతా వాసులు 904 రోజులు ఇంటర్వ్యూ కోసం నిరీక్షించాల్సి ఉందని ఢిల్లీలోని అమెరికా ఎంబసీ అధికారి తెలిపారు. అత్యవసరంగా ఎవరైనా వెళ్లాలనుకుంటే కారణాలు చూపిస్తే వెంటనే అపాయింట్ మెంట్ ఇస్తామని అమెరిగా విదేశాంగ శాఖ ట్వీట్ చేసింది.

Latest News

 
భక్తులతో కిటకిటలాడిన మాలకొండ దివ్యక్షేత్రం Sat, Apr 20, 2024, 12:53 PM
23న చీరాలలో షర్మిల రోడ్ షో... ఆమంచి నామినేషన్ Sat, Apr 20, 2024, 12:51 PM
బాబుకు ఓటేస్తే జన్మభూమి కమిటీలతో దోచుకుంటారు Sat, Apr 20, 2024, 12:49 PM
టిడిపి జనసేన ను వీడి వైసీపీలో చేరిన వంద కుటుంబాలు Sat, Apr 20, 2024, 12:49 PM
పెద్దాపురంలో టీడీపీ నుండి వైసీపీలోకి వలసలు Sat, Apr 20, 2024, 12:49 PM