సంక్షేమ పథకాలపై ఆరా

by సూర్య | Thu, Nov 24, 2022, 10:48 AM

పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లె మండలంలోని గంగినాయపల్లె సచివాలయ పరిధిలో బుధవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. పలమనేరు ఎమ్మెల్యే వెంకటే గౌడ పాల్గొన్నారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరించారు. నిరుపేదల సంక్షేమం కోసం సీఎం జగన్ చాలా హామీలు ఇచ్చారని. వాటన్నింటినీ అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు.

Latest News

 
అతిధికి పట్టుచీర కానుకగా సమర్పించిన సీఎం భార్య Sun, Dec 04, 2022, 09:50 PM
ఆ రెండు ప్రభుత్వాలు ప్రజలకు దగా చేశాయి: టీ.జీ. వెంకటేశ్ Sun, Dec 04, 2022, 09:49 PM
వివాహ రాకపోకల కోసం ఏకంగా విమానం బుక్ చేశారు Sun, Dec 04, 2022, 09:47 PM
రేపో, మాపో టీీడీపీని మూసివేస్తారు: మంత్రి జోగి రమేష్ Sun, Dec 04, 2022, 09:41 PM
వైసీపీలోకి గంటా శ్రీనివాస్...రాజకీయ వర్గాల్లో చర్చ Sun, Dec 04, 2022, 09:40 PM