ఏపీలో నేటి వాతావరణ సమాచారం

by సూర్య | Thu, Nov 24, 2022, 10:41 AM

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిందని ఏపీ వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో గురువారం ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. దక్షిణ కోస్తా, రాయలసీమలో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. 40 నుంచి 55 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించింది.

విజయనగరం జిల్లా ఉష్ణోగ్రతలు:
నేడు గరిష్టంగా 31 డిగ్రీలు, కనిష్టంగా 23 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.07 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 5.18 గంటలకు కానుంది.

ఉభయ గోదావరి జిల్లాల ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 32 డిగ్రీలు, కనిష్టంగా 23 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.12 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 5.27 గంటలకు కానుంది.

ప్రకాశం జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 30 డిగ్రీలు, కనిష్టంగా 21 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.16 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 5.36 గంటలకు కానుంది.

కర్నూలు జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 31 డిగ్రీలు, కనిష్టంగా 22 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.25 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 5.44 గంటలకు కానుంది.

కడప జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 30 డిగ్రీలు, కనిష్టంగా 20 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.20 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం 5.43 గంటలకు కానుంది.

గుంటూరు జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 31 గ్రీలు, కనిష్టంగా 21 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.16 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 5.34 గంటలకు నమోదు కానుంది.

కృష్ణా-విజయవాడ జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 30 డిగ్రీలు, కనిష్టంగా 21 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.15 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 5.32 గంటలకు కానుంది.

విశాఖపట్నం జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 31 డిగ్రీలు, కనిష్టంగా 24 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.06 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 5.20 గంటలకు కానుంది.

చిత్తూరు జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 27 డిగ్రీలు, కనిష్టంగా 22 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.15 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 5.41 గంటలకు కానుంది.

అనంతపురం జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 29 డిగ్రీలు, కనిష్టంగా 23 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.24 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం 6.47 గంటలకు కానుంది.

నెల్లూరు జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 28 డిగ్రీలు, కనిష్టంగా 23 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.14 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం 5.38 గంటలకు కానుంది.

శ్రీకాకుళం జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 31 డిగ్రీలు, కనిష్టంగా 23 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.05 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం 5.17 గంటలకు కానుంది.

Latest News

 
అతిధికి పట్టుచీర కానుకగా సమర్పించిన సీఎం భార్య Sun, Dec 04, 2022, 09:50 PM
ఆ రెండు ప్రభుత్వాలు ప్రజలకు దగా చేశాయి: టీ.జీ. వెంకటేశ్ Sun, Dec 04, 2022, 09:49 PM
వివాహ రాకపోకల కోసం ఏకంగా విమానం బుక్ చేశారు Sun, Dec 04, 2022, 09:47 PM
రేపో, మాపో టీీడీపీని మూసివేస్తారు: మంత్రి జోగి రమేష్ Sun, Dec 04, 2022, 09:41 PM
వైసీపీలోకి గంటా శ్రీనివాస్...రాజకీయ వర్గాల్లో చర్చ Sun, Dec 04, 2022, 09:40 PM