నేడు విలువిద్య ఎంపికలు

by సూర్య | Thu, Nov 24, 2022, 10:08 AM

జిల్లా కేంద్రంలోని కోడిరామ్మూర్తి క్రీడా మైదానంలో గురువారం జిల్లాస్థాయి విలువిద్య (ఆర్చరీ) పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మొదలవలస రమేష్, లోపింటి చిట్టిబాబు మంగళవారం తెలిపారు. అండర్-9, 12 విభాగాల్లో బాల బాలికలు ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 29, 30, డిసెంబరు 1వ తేదీల్లో జరుగు రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధిస్తారని స్పష్టం చేశారు. ఆధార్, జనన ధ్రువీకరణ పత్రం, 4 పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు, ప్రవేశ రుసుము తీసుకురావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9440677201 నంబరులో సంప్రదించాలని కోరారు.

Latest News

 
సచివాలయ ఉద్యోగులకు ముఖ్య గమనిక Mon, May 29, 2023, 11:12 AM
శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం Mon, May 29, 2023, 11:09 AM
ఏపీ గ్రామాలకు జాతీయ అవార్డులు Mon, May 29, 2023, 11:07 AM
ముసునూరులో బిజెపి కార్యకర్తలు సమావేశం Mon, May 29, 2023, 11:03 AM
యధావిధిగా కలెక్టరేట్లో స్పందన కార్యక్రమం Mon, May 29, 2023, 11:03 AM